బాలల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హైస్కూల్( GJC) లో  నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ

Nov 14, 2024 - 14:39
 0  7
బాలల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హైస్కూల్( GJC) లో  నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ

సూర్యాపేట రిటైర్ ఎంప్లాయిస్  వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, 14-11-2024 బాలల దినోత్సవం  సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని  గవర్నమెంట్ హై స్కూల్ (GJC) సూర్యాపేట నందు నోట్ బుక్స్, పెన్నులు, గిఫ్టులు, అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జక్కి ఆంద్రయ్య, మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో చదువుతున్న పిల్లలకు నోట్ బుక్కులు పెన్నులు గిఫ్ట్స్ పంపిణీ చేయడం హర్ష నియమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాలుగా అనేకమైనవి చేస్తూ ఈ రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ యూనియన్ ముందుకు అందరి సహకారంతో ముందుకు వెళుతుంది, అన్నారు,ఈ కార్యక్రమంలో  వెల్ఫేర్, అసోసియేషన్ ప్రెసిడెంట్, నర్సయ్య,సెక్రటరీ,హమీద్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్కి ఆంధ్రయ్య, గుంటి సత్యనారాయణ, ఎస్ లింగమూర్తి, కృష్ణారెడ్డి సార్, సిహెచ్,  పద్మ , ఏ.పద్మావతి, కే. శ్రీశైలం, తాడూరి. ఆండాలు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333