బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్

Apr 5, 2025 - 18:48
 0  14
బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం  అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వతంత్ర సమరయోధుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్"బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మనగొటి జోజి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు,శ్రీనివాస్ రెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి మోత్కూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలెంల విద్యసాగర్,చిత్తలూరి సోమన్న,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు నాయకులు మేకల పవన్, బాలెoల సురేష్,నరేష్, కార్యకర్తలు వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,కృష్ణ పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333