బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

Jul 24, 2026 - 21:33
 0  4
బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

తిరుమలగిరి 25 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ఐల నర్సమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ₹2,50,000 విలువైన LOC ను కోలా రమేష్ ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఐల నర్సమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిి కొండా సురేఖకు డ తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ కూ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కారుపోతుల అమరేందర్ గౌడ్ వల్లపు కుమార్ బీసు బయన్న తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి