తెలంగాణశాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం. 

Sep 8, 2026 - 11:35
 0  0
తెలంగాణశాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం. 
గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణశాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం. 

ఎమ్మెల్సీకి విధాన సభ నడుస్తుండగా రెండు గంటలు గోడకుర్చీ శిక్ష విధించండి.

తెలంగాణ వార్త సెప్టెంబర్ 7 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.:- తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న తొలి రోజున ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై అవమానకరంగా అనకూడని వినకూడని దుర్భాషలాడ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా బూతు పదాలు వాడతూ విమర్శించే వాళ్లకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. దళితుల తో పాటు  ఇతర ఏ వర్గాల వారి పై కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తెలిపారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333