బయన్న గుడిలో దేవుడి విగ్రహం అపహరణ

Aug 5, 2026 - 22:08
Aug 5, 2026 - 23:21
 0  1
బయన్న గుడిలో దేవుడి విగ్రహం అపహరణ

తిరుమలగిరి 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని యాదవుల కులదైవమైన బయన్న గుడిలో బయ్యన విగ్రహం కనిపించకపోవడంతో యాదవ సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు తరతరాలుగా పూజలు జరుగుతున్న ఆలయంలో విగ్రహం లేకపోవడంతో విచారణ చేపట్టి కారణాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు భయాన్న బోనాల వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ యాదవులు కుల పెద్దలు సమావేశమై ఈ అంశంపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి