ప్రపంచ కార్మిక దినోత్సవం మే’డే వేడుకలు
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ వార్త మిర్యాలగూడ మే 1 : ఈరోజు మిర్యాలగూడబీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యములోఘనంగా మే’డే వేడుకల నిర్వహణ
బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యములో మిర్యాలగూడ పట్టణము హానుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గల రైస్ మిల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ జెండా మరియు మినీ డిసిఏం డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ జెండా ల ఆవిష్కరణలకార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులునల్లమోతు భాస్కర్ రావు పాల్గొని కార్మిక జెండాలను ఆవిష్కరించారు
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూజోహార్ కార్మికులారా దేశాన్ని నడిపించే శ్రామికులారాగుండెల్లో ఘర్షణలు గునపంలా గుచ్చుతున్నపిడికిలి బిగించిమీ హక్కులను గెలిచిన ఓ కార్మికుడాకష్టంలో వెలుగు నింపిఒక పూట అన్నం తో హర్షించే కర్శకుడాఅందుకో మా వందనాలు మీ ప్రతిభేమా ప్రగతికి సంకేతాలునేడు ప్రపంచకార్మిక దినోత్సవం జరుపుకుంటున్న మిర్యాలగూడ నియోజకవర్గ కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు కార్యక్రమములో చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి,యడవెల్లి శ్రీనివాస రెడ్డి, జొన్నలగడ్డ రంగా రెడ్డి,ఎండి. మాక్ధూమ్ పాషా,ఎండి. ఇలియాస్ ఖాన్, పిన్నబోయిన శ్రీనివాస యాదవ్,పిసికే ప్రసాద్, కార్మిక విభాగం నాయకులు దుండిగాల అంజయ్య, అయిల వెంకన్న, పట్టేం శ్రీనివాస రావు,అంగోతు హాతీరాం నాయక్, మట్టపల్లి సైదయ్య యాదవ్,పునాటి లక్ష్మీనారాయణ,పేరాల కృపాకర్ రావు, ఎండి. షోయబ్,పెండ్యాల పద్మ, తిరుపతయ్య గౌడ్, ధనావత్ ప్రకాష్ నాయక్,అసిమ్,మాచర్ల అంజయ్య,అంజన్ రాజు,మేగ్య శ్రీను,గయాస్,రామవతారం, ఖాజా,బీమ్ల నాయక్,చిమట మల్లయ్య యాదవ్, బాబా,సాయి,ఫయాజ్,గంగుల బిక్షం,పట్టాభి,యాదగిరి,చలికంటి యాదగిరి, మాలవత్ రవీందర్ నాయక్,జానకి రెడ్డి, గురకులాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు వా౦కుడోతు సురేష్ నాయక్,ధనమ్మ,ఉమా, నాంపల్లి యేసు తదితరులు ఉన్నారు..