ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.

Sep 3, 2024 - 18:55
Sep 3, 2024 - 19:29
 0  1
ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.

ఐజ  మున్సిపాలిటీలోని పెట్రోల్ పంప్ చౌరస్తా రామన్ గౌడ్ వైన్ షాప్ పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. రోజుకు వేలకొద్ది జనాలు తిరిగే ప్రదేశంలో  చెట్ల కొమ్మలలో విద్యుత్ వైర్లు ఒకటి ఒకటికి  తలుగుతూ నిప్పు రవ్వలు పడడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి విద్యుత్ శాఖ అధికారులు చొరవ తీసుకొని ఆ చెట్టు  కొమ్మలను తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333