పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మకూరు (s) మండల కేంద్రం లోని నేమ్మికల్ PS ఫంక్షన్ హాల్ లో మిడ్తానపల్లి ZPHS స్కూల్ లో 2009-2010 టెన్త్ బ్యాచ్ అందరు కలసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో,పూల బొక్కేలతో, షెల్డ్ లతో ఘనంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను అనుభవాలను, కష్టసుఖాలను పంచుకున్నారు ఈ కార్యక్రమం లో ఉపాధయులు బోయిండ్ల బాలస్వామి, CH వీరాస్వామి, రాందాస్, CH వెంకన్న, యాదయ్య, పద్మ, బొల్లం మల్లయ్య గార్లు, విద్యార్థులు M నాగరాజు, B హనుమారెడ్డి, తిప్పర్తి గంగరాజు, G రవిచంద్ర కవిత, సుభద్ర, శ్రీలత, ఉమా, స్రవంతి, లలిత, రమణ,లక్ష్మి, B గంగమల్లు, దివాకర్, లింగయ్య, B రాజు, B నాగరాజు, అవిలయ్య, లింగయ్య, మహేష్, శ్రీను, B గణేష్ తదితరులు పాల్గొన్నరు