ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ పథకాలు
అందరికీ అందేలా కృషి చేస్తా మాస్టర్ షేక్షావలి ఆచారి

జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 20204 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ మున్సిపాలిటీ పరిధి నందు 19 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ శేక్షావలి ఆచారి వార్డు నందు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అందరికి అందే విధంగా కృషి చేస్తానని కాలనీవాసులు సహకరించాలని పేర్కొన్నారు ప్రజా పాలన విజయవోత్సవాలలో భాగంగా మాస్టర్ శేక్షావలి ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేకూరుతావని 19 వ వార్డు ప్రజలతో ప్రజా పాలన పథకాలను గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు