ప్రజావాణిలో ప్రతి సమస్య పరిష్కరిస్తాం..ఎంపీడీవో శంకరయ్య

Sep 7, 2026 - 19:10
 0  10
ప్రజావాణిలో ప్రతి సమస్య పరిష్కరిస్తాం..ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం సమావేశంలో 7 దరఖాస్తులు  వచ్చినాయి.3 రెవెన్యూ శాఖకు సంబంధించినవి,3 పంచాయతీ రాజ్(ఎంపీడీవో)కార్యాలయముకు సంబంధించినవి,1 విద్యాశాఖకు సంబందించిన దరఖాస్తులు రావడం జరిగిందన్నారు.పలువురు అధికారులు మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ఇచ్చే ప్రజలు ప్రతి సమస్యకు ప్రజావాణి దరఖాస్తులను అతి త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333