ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.. ఎస్పి నరసింహ ఐపిఎస్

Mar 18, 2026 - 21:21
Mar 18, 2026 - 21:22
 0  2
ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.. ఎస్పి నరసింహ ఐపిఎస్

సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- ఉగాది పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ ఐపిఎస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా  ప్రజలందరూ సోదరా భావంతో కలిసిమెలిసి ఉత్సవంగా జరుపుకోవాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదని ఒకరికొకరు గౌరవించుకుంటూ పండుగలు జరుపుకోవాలని అన్నారు. గొడవలు పడకుండా ఉండాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333