బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న ని మర్యాదపూర్వకంగా కలిసిన

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

Jun 19, 2026 - 22:27
Jun 19, 2026 - 22:34
 0  0
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న ని మర్యాదపూర్వకంగా కలిసిన

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐ కాన్ తెలంగాణ భవిష్యత్తు కేటీ రామన్న ని మర్యాదపూర్వకంగా కలిసిన

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- హైదరాబాద్ లో వారి నివాసం లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న ను మర్యాదపూర్వ కలవడం జరిగింది.. ఈ సందర్భంగా రామన్న  జోగులాంబ గద్వాల జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, సమస్యల పైన పోరాటం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండకట్టాలని, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై మరియు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై  పోరాటం చేయాలని సూచించడం జరిగిందని పల్లయ్య తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333