పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్
తిరుమలగిరి 15 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామం, దుబ్బ తండా వాసి లకావత్ అరుణ w/o మల్లేష్, వారు చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతున్నారు. అత్యవసర చికిత్స కోసం నిమ్స్ హాస్పటల్లో అడ్మిట్ అయినారు వారికి 5 లక్షల ఆర్థిక సాహాయాన్ని LOC ద్వారా అందజేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, దీనికి సహకరించిన వారు మండల పార్టీ అధ్యక్షులు ఏల్సోజ్ నరేష్ మరియు MPTC జుమ్మిలాలు వారికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు గూడ నాగరాజ్ బాధితులకు ఎల్ఓసి పత్రం అందజేశారు..