పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

Sep 1, 2026 - 21:44
 0  1
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

  తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన దూది మెట్ల ఎల్లయ్య కు ముఖ్యమంత్రి సహాయ నిధి 45.000 వేల రూపాయలు విలువైన చెక్కును కోలా రమేష్ గౌడ్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . వైద్య చికిత్సల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారింది అని తెలిపారు. లబ్ధిదారుడు దూదిమెట్ల ఎల్లయ్య మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూల్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాటి పాముల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ దయా యాదవ్ మాజీ ఉపసర్పంచి నాయిని మల్లయ్య యాదవ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి