పురుషులకంటే మేమేం తక్కువ కేరళ స్త్రీలు అందరం సమానమే

Nov 24, 2024 - 11:31
Nov 24, 2024 - 12:02
 0  11
పురుషులకంటే మేమేం తక్కువ కేరళ స్త్రీలు అందరం సమానమే

అడ్డగూడూరు 23 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నిన్న పురుషుల దినోత్సవం సందర్భంగా కేరళలో స్త్రీలు పురుష దుస్తులు ధరించి తమ సంఘీభావనను తెలిపారు. వచ్చే స్త్రీల దినోత్సవానికి మనం పురుషులం ఏం చేయాలో అందరికీ తెలుసుగా పురుషుల కన్నా.మనం ఏం తక్కువ కాదు శ్రీ పురుషులు అందరం సమానమే పురుషులు మన కన్నా తక్కువే కాకపోతే మానవజాతి సంబంధాలను బట్టి వారిని మనం గౌరవిస్తుంటాం ఆడపడుచుల్లో పురుషులు మనకంటే ఎక్కువ కానీ  ఏమిటి మనము వారి కంటే ఎక్కువనే ఉద్యోగాలు చేస్తున్నావ్ కాబట్టి శ్రీ పురుషులు అందరూ సమానమే పురుషుల కంటే తక్కువ ఎందుకు మనము వాళ్లలో కంటే ఉద్యోగాలు ఎక్కువనే పురుషులకంటే ఎక్కువనే సంపాదిస్తున్నాం మనం ఎందుకు భయపడాలి శ్రీ మానవజాతికి పెద్దపీట శ్రీ లేనిదే మనవాళ్ళని లేదు. శ్రీ దేశానికి మూల పీఠం. శ్రీ శక్తి చాలా గొప్పది. శ్రీ అంటే ఆడది.. స్త్రీ లేనిది లోకంలేదు.. శ్రీ ఒక్కసారి ఉజృంభిస్తే ప్రపంచమే తాండo వాడుతుంది.. మానవ జన్మకు శ్రీ మూలకర్త.. శ్రీ అంటేనే ఒక దేవత.. శ్రీ లేనిదే ప్రపంచం లేదు.. శ్రీ ఏ ప్రపంచానికి మూలకర్త.. శ్రీ లేనిది మానవాళి లేదు.. శ్రీ అనే పదం లేకుంటే మన ప్రపంచంలో ఎవరు ఉండరు. శ్రీ ఓ దైవ కర్త.. శ్రీ ఉండడం వల్లనే మనం ఉండగలం.. అందుకే ఆదిశక్తి.. పరాశక్తి.. అన్నిటికన్నా మూలమైన మన దైవశక్తి.. శ్రీ అనే పదం లేకుంటే ఈ ప్రపంచమే శూన్యం.. అందుకే శ్రీ..పురుషులు.. మూల్యం.. పరమేశ్వరుడు సృష్టించిన స్త్రీ పురుషుల కలయిక వలనే సృష్టి.. అనే పదాన్ని సృష్టించిన ఆ ఈశ్వరుడు అందరికీ దైవ సమానుడు..