*పాగుంట వెంకన్న దెవాలయం ను దర్శనం చెసుకున్న గ ద్వాల్ డిఎస్పీ.*

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- శ్రీ శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దెవాలయన్ని గద్వాల్ డిస్పీ శ్రీ సత్యనారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు , కార్యనిర్వహణాధికారి అలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దెవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు అదెవిదంగా దెవాలయం చరిత్ర ను డిఎస్పీ కి తెలియజెయడం. జరిగింది. అనంతరం స్వామి వారి శేష వస్త్రం చిత్ర పటాన్ని బహుకరించటం జరిగింది .ఈ కార్యక్రమంలో కీటి దొడ్డి మండలం ఎస్సై శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది .