స్పందించిన ఐజ ఎస్ఐ విజయ్ కుమార్  .

Jul 19, 2024 - 20:45
Jul 19, 2024 - 20:45
 0  11
స్పందించిన ఐజ ఎస్ఐ విజయ్ కుమార్  .

జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  ఐజ . పట్టణములో వర్షాల దృశ్య పెద్దవాగు పైన ప్రమాదవశాత్తు పడిన గుంత దగ్గర  ప్రమాదాలు జరగకుండా బార్కెట్లను ఏర్పాట్లు చేసినందుకు పట్టణ ప్రజలు ఎస్సై కు ధన్యవాదాలు తెలియజేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State