నెమ్మికల్ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరుణ

Jan 20, 2025 - 20:19
 0  3
నెమ్మికల్ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరుణ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ నెమ్మికల్ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరుణ. ఆత్మకూర్ ఎస్. విద్యార్థుల అవసరార్థం తమ దాతృత్వ గుణంతో నెమ్మికల్ గ్రామానికీ చెందిన రిటర్డ్ లెక్షరర్ దండ వెంకటరెడ్డి తన మనవడు క్రీశం పుట్టిన రోజు సందర్భంగాసోమవారం ఫ్యూటిఫైడ్ వాటర్ ఫిల్టర్ ను స్కూల్ కు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.విమల వెంకట్ రెడ్డి నీ సన్మానించారు .ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని ఉపాధ్యులు విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.