నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా భద్రత తనిఖీలు చేపట్టిన జిల్లా పోలీసు సెక్యూరిటీ సిబ్బంది

Dec 31, 2024 - 19:32
 0  1
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా భద్రత తనిఖీలు చేపట్టిన జిల్లా పోలీసు సెక్యూరిటీ సిబ్బంది

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది, యువత ఆదర్శంగా ఉండాలని ఉత్సవాలు జరుపుకునే వారు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఇండ్లలో వేడుకలు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఎస్పి సన్ ప్రీత్ సింగ్  ఆదేశాల మేరకు మంగళవారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెక్యూరిటీ సిబ్బంది జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో బస్టాండ్ లు, రద్దీ ప్రాంతాలలో,దేవాలయాల వద్ద దర్శనం దృష్ట్యా ముందస్తుగా భద్రత పరిశీలన చేసినారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333