నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి
తెలంగాణ వార్త ఫిబ్రవరి 27 వ తారీకు అనగా శుక్రవారం రోజున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు,
మండపేట మండలం రామచంద్రంపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఆకుతోట వెంకన్న & పుష్పలత చిన్న కుమారుడు విష్ణు కుమార్ & సుప్రియ ల వివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఈ కార్యక్రమం లో..
జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు..