నీరు లేక బహిరంగ వినాయక విగ్రహాలు

Sep 24, 2026 - 18:05
 0  1
నీరు లేక బహిరంగ వినాయక విగ్రహాలు

 జోగులాంబ గద్వాల 24 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండలంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి అనుసంధాన కాలువలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొగలి రావులచెరువు వేముల గ్రామాల రైతులు సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. వినాయక నిమజ్జనానికి నీరు అందుబాటులో లేక విగ్రహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని స్థానికులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333