నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే మందుల సామెల్

Feb 20, 2024 - 11:48
Feb 22, 2024 - 19:51
 0  305
నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్ : తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండలం లోని తాటిపాముల గ్రామంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన శాసనసభ్యులు మందుల  సామెల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ గ్రామం అభివృద్ధికై అన్ని విధాల సహాయం సహకారాలు చేస్తా అలాగే  గ్రామ అభివృద్ధి గురించి మరియు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని కావాల్సిన అవసరాలను అన్ని స్వయంగా రాసుకొని ఇట్టి సమస్యలను త్వరలోనే తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరియు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి స్వస్థలం ఈ ఊరు మినిస్టర్  తాటిపాముల గ్రామానికి త్వరలోనే తీసుకువస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది,  ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ, చేరికల కమిటీ మండల చైర్మన్ ఏర్ర యాదగిరి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాకి సజన్ కుమార్, మాజీ ఎంపిటిసి పాలబిందెల లక్ష్మయ్య మాజీ ఉపసర్పంచ్ అంజయ్య, నాయిని నరసయ్య, పులిమామిడి యాదగిరి, పొట్టి సురేష్ ,పొట్టి రమేష్, వార్డ్ మెంబర్లు చెవిటి కిష్టయ్య బాకీ సామిల్ చెవిటి సైదులు, తాటిపాముల నరసింహ, కోల కిష్టయ్య, బందెల కన్నా  యువజన నాయకులు జాషువా ,నరేష్ , దీనిని మహేష్ బర్ల నరేష్ , కుమార్ గోపి ,నవీన్, సుమన్, గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333