నాగారం ఎస్ ఐ గా ఐలయ్య 

Jul 31, 2024 - 19:41
 0  2
నాగారం ఎస్ ఐ గా ఐలయ్య 

నాగారం జూలై 31:- నాగారం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఐలయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో నల్గొండ సిసిఎస్ ఎస్ఐ గా పనిచేసి బదిలీపై నాగారం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన వెంకట్ రెడ్డి బదిలీపై నల్గొండ బెటాలియన్ కి బదిలీపై వెళ్లినట్లు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333