సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామేల్ వినతి పత్రం అందజేత

Jul 31, 2024 - 19:39
 0  4
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామేల్ వినతి పత్రం అందజేత

అడ్డగూడూరు 31 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బుధవారం రోజు హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో  కోర్టు మంజూరు కోసం మరియు తుంగతుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని మరియు తుంగతుర్తి, అడ్డగూడూరు మండల కేంద్రాలలో పారిశ్రామిక శిక్షణ కళాశాలను(ఐ టి ఐ కాలేజ్) వివిధ మండలాల్లో పలు ప్రభుత్వ భవనాలు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పత్రం అందజేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333