అయిజ: రేపు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

Jun 13, 2026 - 19:37
 0  0
అయిజ: రేపు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

అయిజ 132/33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏడీఈ నీలి గోవిందు తెలిపారు. లైన్ల మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా మల్దకల్ మండల పరిధిలోని తాటికుంట, నాగర్ దొడ్డి, మద్దెలబండ సబ్స్టేషన్ల కింద ఉన్న గ్రామాలకు ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333