దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి
టివిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల నరేందర్ మహారాజ్

హైదరాబాద్18 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బుధవారం రోజు పార్లమెంట్ లో రాజ్యాంగం వల్ల పదవులు పొందిన అమిత్ షా భారత అత్యున్నత పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ ని పదే పదే అవమానించడం దేశ ప్రజల గౌరవాన్ని అవమానించడం అని టివిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల నరేందర్ మహరాజ్ డిమాండ్ చేశారు.కబడ్ధార్ అమిత్ షా నువ్వు పొందిన అనుభవించే పదవులు,రాజాభోగాలు,కేంద్ర మంత్రి పదవి, జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ ఎక్కడివి అయ్య అంబెడ్కర్ పుణ్యం వల్లనే అని మరచిపోయవ..మంత్రి నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ ప్రజలకే కాకుండ అంబెడ్కర్ ని అవమానించిన నువ్వు అదే అంబెడ్కర్ విగ్రహాన్నికి సాష్టాంగ నమస్కారం చేయాలని టీవీ ఎన్ఎస్ డిమాండ్ చేస్తుంది. కబడ్ధార్ అమిత్ షా ఎ నిండు సభలో అవమానించావో అదే సభలో తప్పు అని ఒప్పుకొని ఆ అమాటలను వెనక్కి తీసుకోక పోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. అయ్యా అమిత్ శ దేవుడు లేడు..దయ్యం లేడు..నీకు ని మంత్రి వర్గానికి దేవుడు అంబెడ్కర్ అది మరచిపోకు సోయిలేని అమిత్ షా వెంటనె పార్లమెంటు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి పదవికి రాజీనామా చేయాలి అన్నారు