కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, నేను ఒకటే కుటుంబం కాదు.. మేము కేవలం సోదరులం మాత్రమే

Jul 19, 2026 - 12:22
 0  3
కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, నేను ఒకటే కుటుంబం కాదు.. మేము కేవలం సోదరులం మాత్రమే


మంత్రి పదవి విషయంలో వెంకట్‌ రెడ్డితో నాకేం సంబంధం.. మాది ఒక్కటే కుటుంబం అని ఎందుకు ముడిపెట్టారు  అధిష్ఠానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి.. నాకు మాత్రం రాలేదు  నాకు పదవులు అడుక్కోవడం తెలియదు.. కొట్లాడటమే నాకు తెలుసు

-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333