దానం నాగేందర్,స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచారణ నేపథ్యంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశాడని, అతడిని అనర్హుడిగా ప్రకటించాలని న్యాయమూర్తిని కోరిన పిటిషనర్ తరపు న్యాయవాది
ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్, స్పీకర్‌కు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు