త్రిబుల్ ఐటీ విద్యార్థినికి న్యాయం చేయాలి

తిరుమలగిరి 17 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- బాసర త్రిబుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి తిరుమలగిరి మండలంకేంద్రం లోని TGVP ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర కో ఆర్డనేటర్ నాగుల గాని హరీష్ మాట్లాడుతూ చనిపోయనా విద్యార్థి నికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేయడంజరిగింది కార్యక్రమం లో TGVP నాయకులు పాలొగొన్నారు