తోటి స్నేహితునికి 30వేలు రూ"2003 ఎస్.ఎస్.సి బ్యాచ్ ఆర్థిక సహాయం

Mar 22, 2026 - 19:09
 0  5
తోటి స్నేహితునికి 30వేలు రూ"2003 ఎస్.ఎస్.సి బ్యాచ్ ఆర్థిక సహాయం

 శాలిగౌరారం 22 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన కుంభం సత్యనారాయణ ఆరోగ్యం పరిస్థితి తోటి స్నేహితులు విషయం తెలుసుకున్న స్నేహితులు జెడ్ పి హెచ్ ఎస్ శాలిగౌరారం ఎస్.ఎస్.సి 2003 బ్యాచ్ సొసైటీ ఆధ్వర్యంలో 30వేల రూపాయలు అందజేసి పరామర్శించడం జరిగింది.ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని స్నేహితులు భరోసా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్ట శ్రీనివాస్, రాపాక రాజు, చింత సైదులు, తందారి సోములు, స్వరాజ్యం, ఆదే ఉపేంద్ర,తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333