లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ అబ్జార్వ్ లు

Mar 22, 2026 - 18:39
Mar 22, 2026 - 19:24
 0  1
లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ అబ్జార్వ్ లు

లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ అబ్జార్వ్ లు

తెలంగాణ వార్త  : మార్చి 22  మంగపేట మండలం మల్లూరు గ్రామం లో స్వయం భూ గా వెలిసిన శ్రీ హేమచల లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనం కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ జండ్రల్ సెక్రటరీ కొప్పుల ప్రవీణ్ కుమార్, ప్రసన్న కుమార్ శర్మ , రాష్ట్ర అబ్జార్వ్ గంపా వేణుగోపాల్  స్వామి  దర్శనం కు విచ్చేయగా ఆలయ అర్చక బృందం స్వామివారి చరిత్ర తో పాటుగా ఆలయ విశిష్టత తెలిపి ఆశీర్వచన చేశారు ఈ కార్యక్రమం లో..

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య,మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్ర బాబు,జిల్లా ప్రచార కార్యదర్శి కోడం బాలకృష్ణ,మాజీ pacs చైర్మన్ తోట రమేష్,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రంగారి సురేష్, పూజారి సమ్మయ్య, మాజీ సర్పంచ్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, బసరికాని హరికృష్ణ,గడ్డం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు...

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్