తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేసిన... వేమూరి
మునగాల 16 మార్చి 2023
తెలంగాణ వార్తా ప్రతినిధి:-
కమ్మ సామాజిక వర్గానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తు. నిన్న జీవో విడుదల చేసిన సందర్భంగా. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు. కోదాడ నియోజకవర్గ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వేమూరి సత్యనారాయణ. హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. కమ్మ సామాజిక వర్గానికి కార్పోరేషన్ ఏర్పాటు చేయక పోవడంతో. పలువురు. కమ్మ సంఘం నాయకులు. కమ్మ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో. అదే విధంగా పెద్ద ఎత్తున వినతులు మీడియా సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో. సానుకూలంగా స్పందించి న.ముఖ్యమంత్రి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు కు జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించటంతో అధికారులు జీవో జారీ చేయడం సంతోషమని. ఈ కార్పొరేషన్ వల్ల సామాన్య మద్దతు తరగతి కుటుంబాల వారికి విద్యా వైద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని. తద్వారా. వారికి. ఎంతో మేలు జరుగుతుందని. ఈ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఏర్పాటు ప్రక్రియ కు కృషి చేసిన రాష్ట్ర కమ్మ సంఘం నాయకులకు కమ్మ ప్రజాప్రతినిధుల కు. ధన్యవాదాలు తెలిపారు.