బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్దిని విద్యార్దుల కు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

Mar 16, 2024 - 10:27
 0  5
బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్దిని విద్యార్దుల కు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ
బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్దిని విద్యార్దుల కు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

మునగాల 16 మర్చి 2023

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల మండల కేంద్రంలో నీ ట్రినీటి హై స్కూల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల నందు పదవతరగతి విద్యార్థిని, విద్యార్థులకు 10 మందికి ప్యాడ్స్, పెన్నులు, స్కెల్స్, ఏరైజార్స్, పెన్సిల్స్,శాప్సనార్స్ లు బేతెస్థ మినిస్ట్రీస్-సూర్యాపేట వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ - కరుణ శ్రీ అందించరు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ మతి ముల్లంగి జానకి వనజ విద్యార్థులకు హల్ టికెట్స్ ప్రదానం చేశారు. దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ పరీక్షలు బాగా రాసీ 10 కి 10% మార్కులు తీసుకురావాలని మరియు ట్రినీటి హై స్కూల్ పాఠశాలకు 100 % ఉతిర్ణతను సంపాదించాలని, టీచర్స్ కు తల్లి తండ్రులకు మంచి పేరు ను తీసుకురావాలని భౌవిషత్ లో మీరు ఉన్నత స్థాయికి చేరాలంటే పదవతరగతి మార్కులు ఎంతో ఉపయోగపడతాయనీ తెలిపారు. ఈ కార్యక్రమం లో ట్రినీటి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ *డైరెక్టర్ ముల్లంగి జానకి వనజ, ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ డా.ముల్లంగి జాకబ్ రాజు,* ఉపాధ్యాయులు కె. వీరాస్వామి, సావిత్రి, శిరీష తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State