తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన యూరియా యాప్

Jun 20, 2026 - 19:19
 0  1
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన యూరియా యాప్

-- ఆందోళనలో అన్నదాతలు

​ఎన్నిసార్లు ఓపెన్ చేసినా నాట్ ఫౌండ్, ఎర్రర్ అంటూ మొరాయించిన యూరియా బుకింగ్ యాప్ ​యాప్ వైఫల్యంతో గంటల తరబడి మొబైల్స్ ముందే పడిగాపులు కాస్తున్న రైతులు ​సాంకేతిక లోపాలతో అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్న వ్యవసాయ శాఖ ​యాప్‌ను వెంటనే రద్దు చేసి యూరియా అందించాలని డిమాండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333