మా అత్తా చచ్చేలా చూడు దేవుడా
ఓ కోడలు తన అత్తను చచ్చేలా చూడాలని రూ.20 నోటు మీద రాసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో వెలుగుచూసిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ మహిళ తన అత్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ.. దేవుడికి చేసిన వినతి అందరినీ విస్మయానికి గురిచేసింది.????????????????
దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి