తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ప్రజాపాలనలో భాగంగా సీఎం కప్ క్రీడోత్సవాలు ఈనెల 16 నుండి ఈరోజు వరకు గద్వాలలో మండల స్థాయి నుండి జిల్లాస్థాయి క్రీడలు నిర్వహణ
జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల CM Cup రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిన ఐజ మండల విద్యార్థులు
కబడ్డీ బాయ్స్
1. అజయ్
2. వీరేష్
3. ప్రణయ్
కబడ్డీ అమ్మాయిలు
1. కుసుమ
2. లక్ష్మి
3. రాజేశ్వరి
4. ఫర్జానా
ఖో ఖో బాయ్స్
1. ఎస్పీ కిరణ్
2. శివ
3. అక్షయ్
4. పవన్
5. అభి
6. చరణ్
7. వినోద్
8. సచిన్
9. పవన్
10. అశోక్
ఖో ఖో గర్ల్
1. స్నేహిత
2. సానియా
3. కవిత
4. సరస్వతి
5. శిరీష
ఈనెల 30వ తేదీ జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్పు పోటీలకు జోగులాంబ గద్వాల జిల్లా తరఫున ఐజ మండలానికి చెందిన వివిధ స్కూల నుండి విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారు గత మూడు రోజులుగా జరిగినటువంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎన్నికైన వారికి మండల విద్యాధికారి ఎంఈఓ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కౌన్సిలర్ మాస్టర్ సెక్సవళి ఆచారి చేతులమీదుగా రాష్ట్రస్థాయి సీఎం కప్పు కు ఎంపికైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయిలో మరింత చురుగ్గా క్రీడల్లో పాల్గొని ఐజ మండలానికి మంచి పేరుని తీసుకురావాలని అదేవిధంగా ఈ యొక్క జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడానికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ఐజ మండల ఎమ్మార్వో జ్యోతి కి మరియు ఎంపిడిఓ కి మరి ముఖ్యంగా PET లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన మాస్టర్ షేక్షావలి ఆచారి.