ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన 44 వ డివిజన్ కార్పొరేటర్...

???? డివిజన్ ప్రజలపై దృష్టి లేకుండా..రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై దృష్టి పెట్టిన కార్పొరేటర్...
???? 44 వ డివిజన్ బాలాజీ నగర్ సమస్యలపై పూర్తి అలసత్వం ప్రదర్శిస్తున్న వైనం...డాల్ఫిన్ ల్యాబ్, పాత CPM ఆఫీస్ ఏరియాలో కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి...
???? డివిజన్ లో ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే.. వచ్చే సంవత్సరంలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం - ఈరోజు డివిజన్ లో జరిగిన పాదయాత్రలో CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్..