తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి హైదరాబాద్ మెట్రో

Apr 30, 2026 - 18:43
 0  1
తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి హైదరాబాద్ మెట్రో

* L&T మెట్రో రైలు సంస్థతో కీలక ఒప్పందం
* రూ.1,461.47 కోట్ల ఈక్విటీ కొనుగోలు నిర్ణయం
* షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ
* మెట్రో నిర్వహణలో ప్రభుత్వ పాత్ర పెరుగుతోంది
* నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పు
* ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగు
హైదరాబాద్ మెట్రో భవిష్యత్ అభివృద్ధికి కొత్త మార్గం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333