తాజా మాజీ కొత్త సర్పంచ్ కీ.శే. రమావత్ బాలు చిత్రపటానికి నివాళులు
* మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి , నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ
తెలంగాణ వార్త అడవిదేవులపల్లి మార్చి 4:- అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మరియు బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కీర్తిశేషులు. రమావత్ బాలు నాయక్ ఇటీవలే పరమపదించారు.కాగా ఈరోజు బాలు దశదినకర్మ వారి స్వగృహం నందు కుటుంబసభ్యులు నిర్వహించారు. ఇట్టి దశదినకర్మకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ డీసీఎంఎస్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిలతో కలిసి వారి చిత్రపటానికి పూలు ఉంచి నివాళులు అర్పించారుఅనంతరం వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబ సభ్యులను మనోధైర్యాన్ని కల్పించారు.
వారి వెంట ధనావత్ చిట్టిబాబు నాయక్, ధనావత్ బాలాజీ నాయక్, కుర్ర సేవియా నాయక్, కొత్త మరెడ్డి,భీమా నాయక్ కాషాయ,పేర్ల లింగయ్య,కనిగిరి శ్రీను, బండి వెంకటేశ్వర్లు, గుండా సీతగారాములు, ఎండి. షోయబ్ ఖాన్, వినోద్ నాయక్, శ్రీను నాయక్, సైదా నాయక్, కేశబోయిన కొండలు, ఫకీర నాయక్, గోపాల కృష్ణ,వాడిత్య శివ నాయక్,తదితరులు ఉన్నారు.