గంగారాం 132 కెవి సబ్‌స్టేషన్ నుండి కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ ప్రారంభం. 

Mar 4, 2025 - 20:04
Mar 4, 2025 - 22:25
 0  3
గంగారాం 132 కెవి సబ్‌స్టేషన్ నుండి కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ ప్రారంభం. 

 ఖమ్మం  04 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-  భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4: వేసవి చర్యల ప్రణాళిక (Summer Action Plan) లో భాగంగా, SE/OP/BKGM . జి .మహేందర్  గారు మరియు నందయ్య DE/OP/PVC గారు వెంకటరత్నం ADE Aswaraopeta మరియు AEs and Staff గంగారాం 132 కెవి సబ్‌స్టేషన్ నుండి కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ ను విజయవంతంగా ప్రారంభించారు.

ఇది ఇప్పటికే 344 Amps వరకు లోడ్ పొందుతున్న 33 కెవి మండలపల్లి ఫీడర్ నుండి లోడ్ విభజన చేయడానికి చేపట్టిన  తాజా విభజన చర్య ద్వారా 110 Amps కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ కు మార్చి, ప్రస్తుతం 33 కెవి మండలపల్లి ఫీడర్ లోడ్ 220 Amps కు తగ్గింది.

ఈ కొత్త ఫీడర్ ప్రారంభంతో, మండలపల్లి ఫీడర్ పై భారాన్ని తగ్గించడం ద్వారా మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు  విద్యుత్ సరఫరా అందించడానికి దోహద పడిందని SE/OP/BKGM శ్రీ . జి .మహేందర్ తెలిపారు . 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333