**తనను నమ్ముకున్నావు వారికి న్యాయం చేసే నాయకుడు""మంత్రి పొంగిలేటి"వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : *తనను నమ్ముకున్న వారికి న్యాయం చేసే నాయకుడు*..
*అన్న అంటే నేనున్నానంటూ ఆదుకునే ప్రజా సేవకుడు*
*నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న మనందరి ఆత్మీయ బంధువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు*
ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నే ఈపేరు తెలియని వారు ఉండరు.రాష్ట్రంలో కీలక మంత్రి గా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం పాలేరు లో నిత్యం పర్యటిస్తూ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్యకర్తల కుటుంబం లో ఏదైనా శుభ,అశుభ కార్యక్రమం జరిగితే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు అడిగే నాయకుడు మన మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.ఒకపక్క ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తునే తన వంతుసాయం గా PSR ట్రస్టు ద్వారా జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి మనిషి. అందరిని ఆప్యాయంగా అన్న,అక్క అంటూ పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్న మన నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.నియోజకవర్గానికి 18 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్న నాయకులు ఆయన.నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తు పాలేరు ప్రజలకు పెద్ద కొడుకైనాడు.భూభారతి చట్టం,ఇందిరమ్మ ఇళ్ల ద్వారా రైతులు,పేదవారి కళ్ళలో ఆనందం నింపిన నాయకులు మన పొంగులేటి శ్రీనన్న.శ్రీనన్న అంటే ఒక భరోసా ఒక నమ్మకం, పాలేరు ప్రజల కోసం నిత్యం పరితపించే నాయకులు మన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.శ్రీనన్న లాంటి నాయకుడే తమకు కావాలని పాలేరు ప్రజల కోరిక.
*వెన్నపూసల సీతారాములు
చైర్మన్ - వ్యవసాయ మార్కెట్ కమిటీ నేలకొండపల్లి*