జోగులాంబ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

Apr 8, 2025 - 19:52
 0  3
జోగులాంబ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. రేపు అనగ బుధవారం 09.04.2025 రోజున  33/11 KV   వీరాపురం సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 5MVA నుంచి 8MVA కి మార్చుట కొరకు వీరాపురం సబ్ స్టేషన్  పరిధి లోకి వచ్చే గ్రామాలు వీరాపురం ఇండస్ట్రియల్ ఏరియా పుటాన్పల్లి జమ్మిచేడు అనంతపురం ఏరియాలో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది అని తెలియజేస్తున్నాం. కావున రైతులు మరియు వినియోగ దారులు సహకరించగలరు

  విద్యుత్ శాక
ADE రమేష్ బాబు
AE  శ్రీనివాస్ గద్వాల్ రూరల్ వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333