జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ భాష షేక్/

Feb 27, 2026 - 20:01
 0  0
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ భాష షేక్/

జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. జిల్లా కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మత గురువులు సర్వమత ప్రార్థనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ జమ్మి చేడు శ్రీజమ్మలమ్మ పరశురామస్వామి దేవాలయ ఈఓ పురందర కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333