*జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినుల విజయకేతనం*

Apr 13, 2026 - 09:09
 0  2
*జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినుల విజయకేతనం*

*జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినుల విజయకేతనం*

*951మార్కులతో మండల టాపర్ గా నిలిచిన సోమ సారిక*

 తెలంగాణ వార్త ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో వెంకటాపురం మండల గ్రామానికి చెందిన సోమ సారిక మండలానికి ప్రధమ ర్యాంకు సాధించినందుకు పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు

తొలిసారి మండల కేంద్రంలోని కళాశాలలో మండల స్థాయిలో ర్యాంకు సాధించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్