జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్ హెచ్ అర్ సి)  అడ్డగూడూరు మండల అధ్యక్షుడిగా శ్రావణ్ ఎన్నిక

Mar 29, 2025 - 20:22
Mar 29, 2025 - 20:48
 0  60
జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్ హెచ్ అర్ సి)  అడ్డగూడూరు మండల అధ్యక్షుడిగా శ్రావణ్ ఎన్నిక

అడ్డగూడూరు 29 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామానికి చెందిన  కూరాకుల శ్రవణ్ కుమార్ ను జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ అర్ సి)అడ్డగూడూరు మండల అధ్యక్షుడిగా  నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్" మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో ముందుకు పోతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి)ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర కమిటీ  ఆదేశాల మేరకు పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కూరకుల శ్రవణ్  మాట్లాడుతూ..తనకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతతో నీతి నిజాయితీగా నిర్వహిస్తానని, సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్ని గ్రామ  కమిటీలను పూర్తి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాముల నారాయణ  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు, మేడ్చల్, యాదాద్రి, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు, ముక్కెర్ల బిక్షపతి, విసంపెల్లి నగేష్, చారగొండ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు,ఐడి కార్డ్స్ వింగ్ ఆవునూరి కిషోర్, యాదాద్రి జిల్లా అధికార ప్రతినిధి మందుల శ్రీకాంత్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ డివిజన్స్ అధ్యక్షులు కళ్యాణ్, మమత, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్" మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో ముందుకు పోతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ ( ఎన్ హెచ్ ఆర్ సి )ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసరము పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కూరాకుల శ్రావణ్ కుమార్  మాట్లాడుతూ..తనకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతతో నీతి నిజాయితీగా నిర్వహిస్తానని, సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తానని మండలంలో అన్ని గ్రామ కమిటీలను పూర్తి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాముల నారాయణ  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు, మేడ్చల్, యాదాద్రి, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు, ముక్కెర్ల బిక్షపతి, విసంపెల్లి నగేష్, చారగొండ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, ఐడి కార్డ్స్ వింగ్ ఆవునూరి కిషోర్, యాదాద్రి జిల్లా అధికార ప్రతినిధి మందుల శ్రీకాంత్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ డివిజన్స్ అధ్యక్షులు కళ్యాణ్, మమత, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333