గ్రామస్తుల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు ఎస్సై వెంకట్ రెడ్డి

Oct 28, 2025 - 20:04
 0  39
గ్రామస్తుల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు ఎస్సై వెంకట్ రెడ్డి

 అడ్డగూడూరు 28  అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామ ప్రజల(హైవే పక్కన ఇండ్ల వాళ్ల) కోరిక మేరకు నేరాల నివారణకు సిసి కెమెరాలు కావాలని అడగగా పోలీస్ వారి చొరవతో ఆ గ్రామానికి చెందిన కూరాకుల హరిప్రసాద్ సహాయ సహకారాలతో 4 సిసి కెమెరాలను బొడ్డుగూడెం హైవే పై మంగళవారం రోజు అమర్చి గ్రామ ప్రజలకు మేలుకొరకు సహకరించడం జరిగిందని ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333