జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో ప్రజా వాణి లో ప్లే గ్రౌండ్ విషయం లో కంప్లైంట్
ఇవ్వడం జరిగింది

జవహర్ నగర్ బాలాజీ నగర్ పరిధి లో ప్రభుత్వం గతం లో సర్వే నెంబర్ 704 , 706 లో క్రీడా మైదానం మరియు మినీ స్టేడియం కోసం (5acres)అయిదు ఎక్రాలు స్థలం ను కేటాయించింది కానీ ఆ స్థలం కబ్జా కి గురి ఆవుతుంది.
ఈ అయదు (5acres) ఎక్రల్ స్థలం ని కబ్జాదారులు ల్యాండ్ గ్రాబ్బెర్స్ నుండి కాపాడాలని మరియు డెవలప్మెంట్ కోసం ఫండ్ రిలీజ్ చేయాలనీ, చూట్టు బౌండరీ ఎయిర్పాటు చేసి మౌలిక సౌకరియాలు అందించాలి అని ప్రజా వాణి లో మనవి చేయడం జరిగింది. గతం లో క్రీడా స్థలం కోసం కేటాయించిన స్థలం లో పెద్ద బోర్డు పాతి ఇనాగ్రేషన్ చేసిన మాజీ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్స్ మరియు ఎం ఎల్ ఏ మాలారెడ్డి గారు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసారు కదా మరి ఇప్పుడు ఆ స్థలం కబ్జా కి గురి ఐతుంటే ఎందుకు స్పందిచ్చట్లేదు.
ఈ విషయం మీద లోకల్ లో ఉన్న నాయకులు కూడా స్పందించాలి మరియు జవహర్ నగర్ యువతలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము.
ఇట్లు
శేషంక్ సింగ్ (రాహుల్)
బీజేవైఎం జేఎంసీ మేడ్చల్.