చిన్నోనిపల్లి రిజర్వాయును పూర్తిచేయండి  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Jun 25, 2025 - 19:03
 0  9
చిన్నోనిపల్లి రిజర్వాయును పూర్తిచేయండి   అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

 .జోగులాంబ గద్వాల 25 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే విజయుడు  కలిసి రబీ సీజన్  నాటికి లింకు కెనాల్ ద్వారా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయాలని మరియు అలంపూర్ మండలంలోని బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కు కొత్త మోటర్లు,పంపుసెట్లు మరియు ఊట్కూరు- 1,క్యాతూరు, గుందిమల్ల,అలంపూర్ లలోని లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను మెయింటెనెన్స్ చేయాలని వచ్చే రబి సీజన్ నాటికి మోటార్లను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు మంత్రి సానుకూలంగా స్పందించారు. అలంపూర్ మండలంలోని బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కు కొత్త మోటర్లు,పంపుసెట్లు మరియు ఊట్కూరు- 1,క్యాతూరు, గుందిమల్ల,అలంపూర్ లలోని లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను మెయింటెనెన్స్ చేయాలని వచ్చే రబి సీజన్ నాటికి మోటార్లను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333