ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Mar 8, 2026 - 09:21
Mar 8, 2026 - 11:20
 0  1
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్ పరిధిలోని మీడతనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాతర్ల పహాడ్ x రోడ్ విజయ నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులు సుపరిపాల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు అధికారులుగా ప్రజాప్రతినిధులుగా ఉపాధ్యాయులుగా వేషాధములతో విధులు నిర్వహిస్తూ పలువురి ఆకట్టుకున్నారు. కలెక్టర్  స్నేహిత డి ఈ ఓ గా బయ్య చందన ఎంఈఓ గా తులసి ప్రధానోపాధ్యాయులు గా ఉప్పల ఇందు అబీరానందన్, అభినయించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ ధారాసింగ్ ప్రధానోపాధ్యాయులు రాజారాణి, పొదిల జ్యోతి,దారం శ్రీనివాస్, విజయ్ కుమార్, చిట్టి బాబు, సంధ్య, రవి, రమేష్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.