జిల్లా ఆస్పత్రిలో ఘనంగా ప్రారంభమైన 14 సంవత్సరాల బాలికలకు" హెచ్పీవీ ( హ్యూమన్ పాపిలోమా వైరస్ )..వ్యాక్సిన్
జోగులాంబ గద్వాల 8మార్చి 2026తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ముఖ్య అతిథులు:- గద్వాల మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, తుమ్మల నరసింహులు, అసిస్టెంట్ కలెక్టర్ నర్సింగరావు,మరియు 20వ వార్డు కౌన్సిలర్ నరసింహులు..
మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారం కు వచ్చే క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్....
. జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె సంధ్యా కిరణ్ మై మరియు ఇమ్యునైజేషన్ అధికారి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప ఆధ్వర్యంలో... జిల్లాఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ ఇందిరా మరియు ఆర్ఎంవో హేమలత, డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ నవీన్ క్రాంతి, ... నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ తిలక... నర్సింగ్ ఆఫీసర్ తారామణి, జిల్లాస్పత్రి సిబ్బంది అందరూ... కలిసి ముఖ్య అతిథులతో... "HPV-VACCINE " రిబ్బన్ కట్ చేసి 14 సంవత్సరాల బాలికకు వ్యాక్సిన్ వేయించారు... సందర్భంగా డి ఎంహెచ్ఓ మాట్లాడుతూ
ప్రతిరోజు జిల్లా ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తారని జోగులాంబ గద్వాల జిల్లా 14 సంవత్సరాల దాటిన బాలికలు ఇట్టి వ్యాక్సిన్ను ఉచితంగా వేయించుకోవాలని... సందర్భంగా తెలిపారు. జిల్లాకు వచ్చిన ఇప్పటివరకు వ్యాక్సిన్ 1326 డో స్తులు వచ్చాయని.. వ్యాక్సిన్ అయిపోగానే విడుదలవారీగా జిల్లాకు వస్తుందని సందర్భంగా తెలిపారు...
డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిద్ధప్ప మాట్లాడుతూ.... బాలికలు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు మరియు కన్సల్ట్ ఫామ్ తీసుకొని రావాలని... సందర్భంగా తెలిపారు.. ఇట్టి కార్యక్రమానికి... జిల్లా వైద్య సిబ్బంది డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి డివిఎల్ఎం నరేంద్రబాబు, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, సీసీ వెంకటేష్, ఎంసీఏ సెంటర్, పీపీ యూనిట్ మరియు గద్వాల అర్బన్ సెంటర్స్ సిబ్బంది, సూపర్వైజర్స్ సుబ్బలక్ష్మి, షేక్ మ్మ.. Anmలు... స్వర్ణలత, లక్ష్మీదేవి, గ్రేస్, రాములమ్మ, సువర్ణ,నవీన.. మరియు అందరూ ఆశా కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని 14 సంవత్సరంలో బాల బాలికలు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించడం జరిగింది....